జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

72చూసినవారు
జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఈ నెల 23 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో విశాఖ. అల్లూరి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్