ఎండాడ సమీపంలో రోడ్డు ప్రమాదం

3647చూసినవారు
విశాఖ భీమిలి ఎండడా సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకెళితే మూర్తి అనే వ్యక్తి కార్లో ఆదివారం మధురవాడ నుంచి ఇసుకతోట వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక్కసారిగా ముందు చక్రం గాలి పోవడంతో అదుపుతప్పి డివైడర్ ని ఢీకొని ఎండడా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు అవతలకు వెళ్లడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్