100 రోజుల చంద్రన్న పాలనలో 100 అభివృద్ధి, సంక్షేమాలు

75చూసినవారు
100 రోజుల చంద్రన్న పాలనలో 100 అభివృద్ధి, సంక్షేమాలు రాష్ట్రంలో జరిగాయని విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం గేదెల సత్యనారాయణ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండల కొత్తకోట గ్రామంలో మాట్లాడారు. అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నది మన చంద్రన్న పాలన అన్నారు.

సంబంధిత పోస్ట్