చోడవరంలో అక్కినేని శత జయంతి వేడుకలు

60చూసినవారు
చోడవరంలో అక్కినేని శత జయంతి వేడుకలు
చోడవరంలో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణహితాన్ని కోరుతూ స్థానిక స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు
స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్ ఎన్ఎస్ రాజు చేతులమీదుగా ఈ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అక్కినేని నాగేశ్వరరావు ఫాన్స్ అధ్యక్షులు మల్ల సురేంద్ర, నవీన్ ప్రసాద్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్