రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు

82చూసినవారు
రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు
మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముందు వచ్చిన సమాచారంలో కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచింది. వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేనివారికి మరియు పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం దక్కింది.

సంబంధిత పోస్ట్