బుచ్చియ్యపేటలో రక్తదానంపై అవగాహన కార్యక్రమం

76చూసినవారు
బుచ్చియ్యపేటలో రక్తదానంపై అవగాహన కార్యక్రమం
బుచ్చియ్యపేట మండల కేంద్రంలోని స్థానిక చెరుకు కాటా వద్ద అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బుచ్చియ్యపేట, నేతవానిపాలెం, దిబ్బిడి గ్రామాల యువకులు, ప్రజాప్రతినిధులతో రక్తదానం పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమ్మ హెల్పింగ్ హార్ట్స్ టీమ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంద్ర రక్తదాన చైతన్య కర్త వినోద్ బాలు, ఎస్ఐ ఈశ్వరరావు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్