మాడుగుల: జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో దసరా సంబరాలు

69చూసినవారు
మాడుగుల: జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో దసరా సంబరాలు
అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల ప్రెస్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు సందర్భంగా ప్రతి ఒక్క రిపోర్టర్‌కు శుక్రవారం స్వీట్స్ బాక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ రేణం సోమనాయుడు, యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్