వీఎంఆర్డీఏ కార్యదర్శికి ఘన వీడ్కోలు

70చూసినవారు
వీఎంఆర్డీఏ కార్యదర్శికి ఘన వీడ్కోలు
ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదలీలలో భాగంగా విజయనగరం ఆర్డీఓగా బదిలీపై వెళ్తున్న వీఎంఆర్డీఏ కార్యదర్శి దాట్ల కీర్తికి సంస్థ కమిషనర్‌ విశ్వనాథన్‌ శుక్రవారం సత్కరించారు. కీర్తికి వీడ్కోలు పలికిన వారిలో సంస్థ సంయుక్త కమిషనర్ రమేష్, ముఖ్య ప్రణాళికా అధికారి శిల్ప, ఎస్టేట్ అధికారి లక్ష్మారెడ్డి, ముఖ్య గణంకాధికారి హరిప్రసాద్, ప్రధాన ఇంజనీర్ భవానీ శంకర్, డీఎఫ్ఓ శాంతి స్వరూప్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్