ఉపకార్ ట్రస్ట్, ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుత రావు ఆధ్వర్యంలో బుధవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఆరిలోవలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి వందరోజుల పాలన అద్భుతంగా ఉందన్నారు. ఈసందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ ఇన్చార్జి సుధీర్ మాట్లాడారు.