ఆర్కేబీచ్‌లో ప‌ర్యాట‌కుల సంద‌డి

75చూసినవారు
ఆర్కేబీచ్‌లో ప‌ర్యాట‌కుల సంద‌డి
విశాఖ ఆర్కే బీచ్‌లో బుధ‌వారం సంద‌డిగా మారింది. వివిధ రాష్ట్రాల నుంచి ప‌ర్యాట‌కులు త‌ర‌లిరావ‌డంతో ర‌ద్దీగా మారింది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌డంతో న‌గ‌ర‌వాసులు కూడా బీచ్‌కు క్యూ క‌ట్టారు. వేడివేడి కాఫీ తాగుతా. క‌బుర్లు చెప్పుకుంటూ కాల‌క్షేపం చేస్తుండ‌గా. పిల్ల‌లు ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. బీచ్ రోడ్డులో వాహ‌నాల ర‌ద్దీ కూడా పెరిగింది.

సంబంధిత పోస్ట్