తంగలాన్‌ అద్భుత చిత్రం: విక్రమ్‌

67చూసినవారు
తంగలాన్‌ అద్భుత చిత్రం.. కచ్చితంగా మంచి పేరు తీసుకువస్తుందని చియాన్‌ విక్రమ్‌ అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన మంగళవారం విశాఖ వచ్చారు. రాడిసన్‌ బ్లూలో మీడియా మీట్‌ నిర్వహించారు. విక్రమ్‌, హీరోయిన్‌ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్‌ రాజాతో కలిసి మాట్లాడారు. 5 భాషలో ఈ నెల 15న చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. స్వతం‍త్రానికి ముందు జరిగిన యధార్థ సంఘటనల ఆధారం ఈ చిత్రం రూపొందిందని, ఆదరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్