బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఉగాది వేడుకలు

71చూసినవారు
బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఉగాది వేడుకలు
విశాఖలోని బీచ్ రోడ్ ఫిషింగ్ హార్బర్ దరి
బుక్కా వీధి లో గల స్కూల్ లో బాల వికాస ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి న ర వ ప్రకాశ రావు మాట్లాడుతూ తెలుగు వారి నూతన ఏడాది మంగళవారం తో ఆరంభమవుతున్నదని, ప్రతి విద్యార్థి ఒక ఆశయం ఏర్పాటు చేసి అది సాధించడానికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్