విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి తనిఖీ

57చూసినవారు
విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి తనిఖీ
విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు అందించే వైద్య సేవలు మరింతగా మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నగరంలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, మానసిక ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్