ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో విశాఖ నగరాన్ని గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపణీ జిల్లా స్థాయి కార్యక్రమం గాజువాక పరిధిలోని కణితి మార్కెట్ రోడ్లో శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.