అండగా ఉంటా.. ఒక‍్క అవకాశం ఇవ్వండి

73చూసినవారు
అండగా ఉంటా.. ఒక‍్క అవకాశం ఇవ్వండి
నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అభ్యర్థించారు. శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెత్తందార్లతో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. మూడు వారాల్లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి చరిత్ర తిరగరాయాలన్నారు. పేదలు, రైతులు, పిల్లలు, అక్క, చెల్లెమ్మలు, అవ్వాతాతలు భవిష్యత్తు జగనన్న ప్రభుత్వంతోనే ముడిపడి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్