రవీంద్ర ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో డీవార్మింగ్ డే

467చూసినవారు
రవీంద్ర ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో డీవార్మింగ్ డే
గాజువాక దరి సుందరయ్య కాలనీలో గల రవీంద్ర ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో డీ వార్మింగ్ డే సందర్భంగా పాఠశాల యాజమాన్యం 3 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న 250 మంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఇమినైజెషన్ అధికారి ఈ.జీవనరాణి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని ప్రభుత్వము నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్