గాజువాక: నూతన సమన్వయ కర్తకు ఘన స్వాగతం

67చూసినవారు
గాజువాక నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని వైసీపీ నియమించడంతో అభిమానులు ఆదివారం ర్యాలీతో వెళ్లి స్వాగతం పలికారు. ఆదివారం విజయవాడ నుంచి రోడ్డు మార్గాన విశాఖ చేరుకున్న తిప్పల దేవన్ రెడ్డి అభిమానులు భారీ బైక్ ర్యాలీ, డప్పులతో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు.

సంబంధిత పోస్ట్