గాజువాక: అట్టహాసంగా దసరా వేడుకలు

51చూసినవారు
గాజువాక: అట్టహాసంగా దసరా వేడుకలు
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఎపియుడబ్ల్యుజె) గాజువాక శాఖ ఆధ్వర్యంలో దసరా వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కార్పొరేటర్ 74వ వార్డు కార్పొరేటర్, సీనియర్ పాత్రికేయులు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు ఎం. ఆర్. ఎన్ వర్మ, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, గాజువాక నేర పరిశోధనా విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్