గాజువాక: న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా

69చూసినవారు
గాజువాక: న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా
ఇది తన గెలుపు కాదని, సమిష్టి గెలుపు అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వడ్లపూడి సమీపంలోని గ్రీన్‌ సిటీ కల్యామండపంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన గెలుపునకు కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు.

సంబంధిత పోస్ట్