గాజువాక: స్టీల్‌ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుందాం

62చూసినవారు
గాజువాక: స్టీల్‌ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుందాం
స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుందామని స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు. రామస్వామి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులపై జరుగుతున్న ఆర్థిక దాడిని నిరసిస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ అడ్మిన్‌ బిల్డింగ్‌ వద్ద సోమ‌వారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్న కేంద్రప్రభుత్వ చర్యలను తిప్పికొడతామన్నారు.

సంబంధిత పోస్ట్