స్టీల్ ప్లాంట్ సీఎండిగా సక్సేనా

60చూసినవారు
స్టీల్ ప్లాంట్ సీఎండిగా సక్సేనా
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ గా ఎంఓఐఎల్ చైర్మన్ అజిత్ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. గత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం నవంబర్ వరకు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అతని బలవంతంగా బాధ్యతల నుంచి తంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో సక్సేనా బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్