మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి

77చూసినవారు
మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి
కమ్యూనిస్టు పార్టీ నాయకులు , మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పోతిన సన్యాసిరావు ఆశయ సాధనకు సీపీఐ శ్రేణులంతా కృషి చేయాలని గాజువాక నియోజక వర్గ సీపీఐ కార్యదర్శి కసి రెడ్డి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. సోమవారం పెదగంట్యాడ సిపిఐ కార్యాలయంలో సన్యాసిరావు వర్ధంతిని ఆనంద్ అధ్యక్షతన జరిగింది. తొలుత సన్యాసి రావు చిత్రపటానికి సిపిఐ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్