విశాఖ మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ శనివారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మిలీనియం సాఫ్ట్వేర్ సోల్యూషన్స్ సెంట్రల్ మేనేజర్ వరదా రవి కుమార్ మాట్లాడుతూ ఈ క్యాంపస్ డ్రైవ్ ఎంఎస్ భార్గో ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, విశాఖపట్నం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంస్థలో పలువురికి ఉపాధి లభించిందన్నారు.