వాడవాడలో గాంధీ జయంతి వేడుకలు

55చూసినవారు
వాడవాడలో గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం వాడవాడలా ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రతి గ్రామాలను స్వచ్ఛత సేవాహి కార్యక్రమాలు నిర్వహించారు. మాడుగుల నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లోనూ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా మాడుగుల గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి శాంతి పోరాటంసేవలను కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్