మాడుగుల: ఉచిత ఇసుక హమిని అమలు చేయాలి

58చూసినవారు
మాడుగుల: ఉచిత ఇసుక హమిని అమలు చేయాలి
ఉచిత ఇసుక హమిని వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు. శనివారం దేవరాపల్లి మండల కేంధ్రంలో బిల్డింగ్ వర్క్స్ తో కలిసి నిరసన చేపాట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్