మాడుగుల పశు వైద్యశాల ఆకస్మిక తనిఖీ

60చూసినవారు
మాడుగుల పశు వైద్యశాల ఆకస్మిక తనిఖీ
పాడేరు డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ సి. హెచ్. నరసింహులు గురువారం మాడుగుల ఏరియా పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశు వైద్యశాల పరిధిలోని చీడికాడ, మాడుగుల మండలాలలో ప్రస్తుతం జరుతుగున్న ఉచిత గాలి కుంటు వ్యాధి, పి. పి. ఆర్. వ్యాధి, బ్రూసెల్లా నివారణ టీకాల కార్యక్రమo తాలూకా వివరాలు, పాడిరైతులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోకులం షెడ్ల అప్లికేషన్స్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్