మాడుగుల: మేలుకొలుపులో పాల్గొన్న చిన్నారులు, మహిళలు

82చూసినవారు
ధనుర్మాసం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేలుకొలుపు ఉత్సాహంగా సాగుతుంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమoలో పాల్గొంటున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పురవీధులలో భక్తి పాటలు పాడుతూ, ముక్కోటి దేవతలను మేలుకొలుపుతూ హిందూ ధర్మం కోసం ప్రసారం చేస్తున్నారు. దానిలో భాగంగా గురువారం మానవ హారం కూడా చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్