మాడుగుల: రావాలమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

70చూసినవారు
మాడుగుల: రావాలమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల కే కోటపాడు మండలంలో 15 గ్రామాల ప్రజలు.. కింతాడ గ్రామంలో శ్రీ రావలమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం సోమవారం జరిగింది. మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు గ్రామ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రజలు దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్