మాడుగుల: టీడీపీ గ్రీవెన్స్ లో పాల్గొన్న పీవీజీ

68చూసినవారు
మాడుగుల: టీడీపీ గ్రీవెన్స్ లో పాల్గొన్న పీవీజీ
విజయవాడ కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్