మాడుగుల.. నేడు విజయ దశిమి ఏర్పాట్లు పూర్తి

60చూసినవారు
మాడుగుల.. నేడు విజయ దశిమి ఏర్పాట్లు పూర్తి
దసరా నవరాత్రులు సందర్భంగా శనివారం విజయదశమి వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాడుగులలో గల శ్రీ దుర్గా దేవి, దుర్గాలమ్మ అమ్మవారు ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో పెద్ద ఎత్తున విద్యుత్ కరణ చేపట్టారు. దసరా సందర్భంగా గ్రామంలో పలుచోట్ల సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్