పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

553చూసినవారు
పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ముంచంగిపుట్టు మండలo వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, ఎంపీపీ సీతమ్మ, సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి స్వాతంత్ర సమరయోధులు అంబేద్కర్ ఆశయసాధన కోసం ఆయన నడిచిన అడుగుజాడలో నడుద్దాం అన్నారు.

సంబంధిత పోస్ట్