VIDEO: ఆరోగ్యంగానే ఉన్నా.. మళ్ళీ అభిమానులను అలరిస్తానన్న సాయాజీ షిండే

581చూసినవారు
ఇటీవల చాతీనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే వైద్యులు గుండెలో కుడివైపున బ్లాక్స్ గుర్తించి యాంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన తెలిపారు. త్వరలోనే డిశ్చార్జ్ అయి వచ్చి అభిమానులను అలరిస్తానని పేర్కొన్నారు. ఆయన పోస్టుపై స్పందిస్తున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్