సల్మాన్‌ఖాన్‌కు ఆగని బెదిరింపులు

76చూసినవారు
సల్మాన్‌ఖాన్‌కు ఆగని బెదిరింపులు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఆగట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి. స‌ల్మాన్‌ ఖాన్‌ను హత మార్చడమే త‌న‌ ల‌క్ష్య‌మంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్ర‌క‌టించుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌కు గన్ లైసెన్స్‌‌ను మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్