బోర్నవీటా హెల్త్‌డ్రింక్‌ కాదు..!

70చూసినవారు
బోర్నవీటా హెల్త్‌డ్రింక్‌ కాదు..!
బోర్నవీటాను తయారు చేస్తున్న మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. బోర్నవీటా హెల్త్‌ డ్రింక్‌ కాదని స్పష్టం చేసింది. ఈ విషయమై ఆ సంస్థ సహ, ఇ కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర పానియాలను హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలని ఇ కామర్స్‌ వేదికలకు కేంద్రం ఏప్రిల్‌ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్