చీడిగుమ్మలలో డ్రైడే కార్యక్రమం

50చూసినవారు
చీడిగుమ్మలలో డ్రైడే కార్యక్రమం
గొలుగొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చీడిగుమ్మలలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్ ప్రశాంతి, డా. బుద్ధ ధనుంజయ్ ఆధ్వర్యంలో దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణకు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు. పరిశుభ్రత పాటించాలన్నారు. వ్యాధులు సోకితే సిబ్బందిని సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్