నర్సీపట్నం: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలి

81చూసినవారు
నర్సీపట్నంలో పోలీసులు హెల్మెట్ అవగాహన కోసం మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గోవిందరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. హెల్మెట్లు ధరిస్తే కలిగే లాభాలను వివరించారు. హెల్మెట్లు ధరించకుండా వాహనదారులు తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలను అవగాహన రాడానికి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్