నాతవరం: మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

85చూసినవారు
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్లో గురువారం ఐదు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్య సంపదపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో నాతవరం తహసిల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్