భక్తులతో కిటకిటలాడిన ఆలయం

70చూసినవారు
నర్సీపట్నం శ్రీకనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో శుక్రవారం కిటకిటలాడింది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు దర్శనానికి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్