విశాఖ: ఎవరేమన్నా లెక్క చేయను
By విక్కీ 58చూసినవారురాష్ట్రంలో 1. 20 లక్షల దొంగ పెన్షన్ దారులున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగ పెన్షన్దారులతో ఏడాదికి రూ. 1440 కోట్లు, ఐదేళ్లకు రూ. 7, 200 కోట్లు నష్టం వాటిల్లుతుందని చంద్రబాబుకు చెప్పా. ఎవరేం ఆనుకున్నా లెక్క చేయనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు.