వైసీపీకి అఖిల గాండ్ల తెలికులు మద్దతు

81చూసినవారు
వైసీపీకి అఖిల గాండ్ల తెలికులు మద్దతు
రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ అఖిల గాండ్ల తెలికుల దేవతిలకుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సీతంపేట పౌర గ్రంథాలయంలో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మితో పాటు ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్