ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో పూల మొక్కలు పంపిణీ

66చూసినవారు
ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో పూల మొక్కలు పంపిణీ
పాడేరు మండలం గబ్బంగి ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం పువ్వుల పెంపక రైతులకు చామంతి, బంతి, మల్లె, గులాబి, కనకంబరాలు సహా 32 రకాల పువ్వుల నర్సరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మన్మధ రావు, కోఆర్డినేటర్ వి. మధ్య రాజు, వెంకటలక్ష్మి, భీముడు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్