పాడేరు పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

67చూసినవారు
పాడేరు పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
గత కొన్ని రోజులుగా ఆదివాసి జేఏసి కన్వీనర్ రామారావుదొర, అతని అనుచరులు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా కించపరిచి, నా వ్యక్తిగత జీవితానికి నష్టం చేకూర్చారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణకు తాను అడ్డుకొని, గిరిజనేతరులకు కొమ్ము కాస్తున్నానని చిత్రీకరించి అసభ్యకరమైన పదజాలంతో తనను దూషించినట్లు సిఐ దినభందుకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్