డ్రైనేజీలు లేక రోడ్డుపైన నిలిచిన వరద నీరు

73చూసినవారు
ఆరు రోజులుగా పాడేరు మండలంలోని కురుస్తున్న భారీ వర్షాలకు పాడేరు ఐటిడిఏ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారికి పక్కనే వరద నీరు నిలిచి అవి చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు లేక వరద నీరు నిలిచి వాటిలో దోమలు ఈగలు పెరిగి మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని పలువురు గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికార యంత్రాంగం స్పందించాలని పలువురు గిరిజనులు మంగళవారం కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్