భవిష్యత్తుకు భరోసా పొందాలని పాడేరు టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.