సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళం

66చూసినవారు
సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళం
ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన ఇటీవల జరిగిన వరదలలో బాధిత కుటుంబాలకు చేయూతను అందించే కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి రూ. 10లక్షలు విరాళం ప్రకటించాయి. ఈ విరాళం శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల డైరక్టర్ చిట్టూరి విజయ్ ప్రకాష్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కి విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేసినట్లు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్