జిల్లా స్థాయి పోటీలకు కోటవురట్ల జి.హెచ్.ఎస్ విద్యార్థులు

67చూసినవారు
జిల్లా స్థాయి పోటీలకు కోటవురట్ల జి.హెచ్.ఎస్  విద్యార్థులు
కోటవురట్ల పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎన్. నర్సాపురం జడ్పిహెచ్. ఎస్ లో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఆటలు పోటీలలో గెలుపొంది జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ఆ పాఠశాల పిడి గణేష్ తెలిపారు. మంగళవారం ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి, ఇన్చార్జి హెచ్ఎం నారాయణ రెడ్డి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించిన 11 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్