కోటవురట్ల: వంతెనపై రాకపోకలు ప్రారంభం

83చూసినవారు
కోటవురట్ల మండలం జల్లూరు వద్ద నిర్మించిన కొత్త వంతెనపై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 2015-19లో టీడీపీ ప్రభుత్వం వంతెన మంజూరు చేసి 90 శాతం పనులను పూర్తి చేసింది. గత ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ. 1. 50కోట్ల నిధులు మంజూరు చేశారు. రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు బుధవారం ఆనందం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్