ఘనంగా సీఎం ప్రమాణస్వీకారం వేడుకలు

75చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం సుమారు 11: 30 గంటలకు పదవి ప్రమాణం చేసిన సమయంలో మాడుగులలో కూటమి తరుపున ప్రమాణస్వీకారం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాడుగుల బస్టాండ్ ఆవరణలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిందాబాద్, మోడీ జిందాబాద్ , పవన్ జందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాణ సంచ కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్