ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి

60చూసినవారు
ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి
ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు సూచించారు. శుక్రవారం సింహాచలం 98వ వార్డు సచివాలయం పరిధిలో డెంగ్యూ బారిన పడిన వారి గృహాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారో లేదో ఆరా తీశారు. ఆ ప్రాంతంలో నీటిని పరిశీలించిన ఆయన లార్వా ఎక్కువగా ఉందని గమనించారు. దాని నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్