సబ్బవరం: రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

69చూసినవారు
సబ్బవరం మండలం అసకపల్లి నుంచి లంకెలపాలెం వరకు జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు శుక్రవారం పరిశీలించారు. బేబీ చిప్స్ వేసి దానిపై తారు వేస్తారని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వాహనచోదకులకు ఇబ్బంది కలకుండా సకాలంలో పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే నాణ్యత లోపించకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్